SGF INFORMATION
COVERING LETTER AND FEE DETAILhttp://S
DCEB FEE FORMATS
DCEB INSTRUCTIONS
DCEB FEE FORMATS EXCEL FILES
*DCEB SIDDIPET*
*O/o DEO SIDDIPET*
జిల్లాలోని సమస్త మండల విద్యా శాఖాధికారులకు (MEO లకు) తెలియజేయునది ఏమనగా
ఈ విద్యా సంవత్సరం 2025-26 కు సంబంధించి SA-I,SA-II పరీక్షలకు సంబధించిన Indent ( *Figure Statement* ) ను, క్రింద తెలుపబడిన పత్రముల ప్రకారమే మీ మండలంలోని అన్ని ప్రాథమిక (PS), ప్రాథమికోన్నత(UPS) పాఠశాలల ద్వారా తేదీ: 25-08-2025 సాయంత్రం 5 గం||ల వరకు తీసుకోగలరు.
1. Covering Letter
2. Figure Statement
పైన తెలుపబడిన Proformas
*www.deosiddipet.in* నందు అందుబాటులో కలవు.
1. 1st - 10th వరకు ఒకే రకమైన proforma కలదు.
2. PS/UPS లకు separate Proformas లేవు
3. DCEB SIDDIPET వారు సూచించిన Proformas మాత్రమే ఉపయోగించగలరు.
4. తదుపరి సూచనలు వచ్చు వరకు మీ మండలంలోని పాఠశాలల Covering letter, figure statements ను మీ అందుబాటు లోనే భద్రపరచగలరు.
సందేహాల నివృత్తి కొరకు క్రింది వారిని సంప్రదించ గలరు.
Secretary:
Shoukath Ali - 9441851433
Asst. Secretary:
Veeresham - 9866415124
-DEO Siddipet.