DEO Siddipet

1 / 15
Integrated District Offices Complex-Siddipet
2 / 15
Sri Ranganayaka Sagar-Chinnakodur
3 / 15
komati Cheruvu - Siddipet
5 / 15
Mission Bhagiratha-Siddipet
6 / 15
Government General Hospital-Siddipet
7 / 15
Kendriya vidyalaya-Siddipet
8 / 15
Vipanchi Kalanilayam
9 / 15
Mahathi Auditorium - Gajwel
10 / 15
Mission Bhagiratha Pylon -Siddipet
11 / 15
Shanigaram Reservoir
12 / 15
Integrated District Offices Complex-Siddipet

Flash News....* If any corrections please contact Y Narsimlu ASO O/0 DEO Siddipet 9177148591. DEO SIDDIPET.

Employment Notice(Preprimary School Aayas) Dt:01.09.2025

  :: ఉద్యోగ ప్రకటన::                                Date:01.09.2025

సిద్దిపేట జిల్లాలో నూతనంగా మంజూరైన పూర్వ ప్రాథమిక పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుండి స్థానిక ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ పాఠశాలల్లోని విద్యార్ధులకు బోధించడానికి గాను మహిళా భోదకులు మరియు మహిళ ఆయాలను నియమించాలని గౌరవ జిల్లా కలెక్టర్ సిద్దిపేట గారు అనుమతించారు. అందుకుగాను స్థానికులైన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరనైనది.

1) బోధకులుగా పనిచేయుటకు గల అర్హతలు: ఇంటర్మిడియట్ మరియు తత్సమానం (పూర్వ ప్రాదమిక లేదా ప్రాదమిక విద్య కోర్సు చేసినవారికి, మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును).

* గౌరవ వేతనం: 8000/-

2) ఆయాగా పనిచేయుటకు గల అర్హతలు: 7వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు. 

గౌరవ వేతనం: 6000/-

వయస్సు (Age); నోటిఫికేషన్ నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు (SC/ST/BC/EWS వారికి 5 సంవత్సరాల సడలింపు మాజీ సైనిక ఉద్యోగులకు మూడు సంవత్సరాల సడలింపు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు), స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును.

దరఖాస్తులు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం, నందు తేదీ: 06.09.2025 సాయంత్రం 5 గంటల లోపు తీసుకోబడును. దరఖాస్తు పత్రాలు మరియు ఇతర వివరాలను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం లేదా www.deosiddipet.in వెబ్సైటు నందు పొందగలరు.



                                                                                            Sd/- E.Srinivas Reddy

District Educational Officer &

                Ex-Officio, DPO, SS, Siddipet.

2). Application Form
3) List of Schools

Post a Comment

0 Comments

Ads Area